ఒడిశాకు చెందిన అనిల్ మహాలిక్ తన కుమారుడి మరణం తర్వాత జీవితానికి కొత్త అర్థం వెతుక్కుంటూ పేద విద్యార్థుల విద్యకు అండగా నిలుస్తున్నారు. తన భూములను విక్రయించి వచ్చిన డబ్బుతో వైద్య విద్య చదువుతున్న పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఇప్పటికే అనేక మంది విద్యార్థుల విద్యాభ్యాసానికి సహకరించి సమాజానికి ఆదర్శంగా నిలిచారు.

- News
పేద విద్యార్థులకు అండగా నిలిచిన ఒడిశా వ్యక్తి