మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ పథకంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. కఠిన నిబంధనల కారణంగా సగానికి పైగా రైతులు ఈ పథకం ప్రయోజనాలు పొందలేరని ఆరోపించింది. రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని డిమాండ్ చేసింది.

- News
మహారాష్ట్ర రైతు రుణమాఫీపై కాంగ్రెస్ విమర్శలు