మహారాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ‘ముఖ్యమంత్రి మాఝీ లాడ్కీ బహిన్’ పథకాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. ఈ పథకం ద్వారా అర్హులైన మహిళలకు ప్రతి నెల ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనను పెంపొందించడం, కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం.

- News
మహిళల కోసం ‘లాడ్కీ బహిన్’ పథకం కొనసాగింపు