నాణ్యమైన వైద్య సేవలు, తక్కువ ఖర్చుతో చికిత్స అందుబాటులో ఉండటంతో భారత్ మెడికల్ టూరిజం కేంద్రంగా ఎదుగుతోంది. విదేశాల నుంచి వేలాది మంది రోగులు చికిత్స కోసం భారత్కు వస్తున్నారు. ఈ రంగం దేశ ఆర్థికాభివృద్ధికి కూడా దోహదపడుతోంది.

- News
దేశంలో మెడికల్ టూరిజం వృద్ధి