నెల్లూరు జిల్లాలో దొంగల ఆట కట్టించిన పోలీసులు. మొబైల్ హంట్ యాప్, సీఈఐఆర్ (CEIR) ద్వారా రూ. లక్షల విలువైన 570 మొబైల్స్ రికవరీ.
నెల్లూరు: జిల్లావ్యాప్తంగా దొంగతనాలకు గురైన మొబైల్ ఫోన్ల దొంగల ఆట కట్టించారు నెల్లూరు పోలీసులు… ముబైల్ హంట్ యాప్ ద్వారా నిందుతుల నుంచి 570 ఫోన్లు రికవరీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయం లోని, ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఎస్పీ అజిత వేజెండ్ల… మొబైల్ హంట్ యాప్ గురించి అవగాహన కనిపిస్తూ ఎస్పీ , బాధితులకు ఫోన్లు అందజేశారు. ఈ
*సందర్భంగా జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల మాట్లాడుతూ*
(CEIR) సెంట్రల్ ఎక్యూప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ద్వారా, దొంగిలించబడిన మొబైల్స్ రికవరీ చేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఫోన్ ఐఎంఈఐ నంబర్ ఖచ్చితంగా నోట్ చేసుకుని వుండాలని సూచించారు. ముబైల్ పోయిన వెంటనే, ఫస్ట్ సిమ్ కార్డ్ బ్లాక్ చేయాలని చెప్పారు. ముఖ్యంగా స్టూడెంట్ ఫోన్లు దొంగిలించి, వాటి ద్వారా చాలా సైబర్ నేరాలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, ముబైల్ పోయిన వెంటనే కంప్లైంట్ కూడా ఇవ్వాలని సూచనలు చేశారు ఎస్పీ అజిత వేజెండ్ల.

నెల్లూరు సెల్ ఫోన్ దొంగలకు చెక్… 570 సెల్ ఫోన్లు రికవరీ
నెల్లూరు జిల్లాలో దొంగల ఆట కట్టించిన పోలీసులు. మొబైల్ హంట్ యాప్, సీఈఐఆర్ (CEIR) ద్వారా రూ. లక్షల విలువైన 570 మొబైల్స్ రికవరీ. నెల్లూరు: జిల్లావ్యాప్తంగా దొంగతనాలకు గురైన మొబైల్ ఫోన్ల దొంగల ఆట కట్టించారు నెల్లూరు పోలీసులు… ముబైల్ హంట్ యాప్ ద్వారా నిందుతుల నుంచి 570 ఫోన్లు రికవరీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయం లోని, ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఎస్పీ అజిత వేజెండ్ల… మొబైల్ హంట్ యాప్ గురించి అవగాహన కనిపిస్తూ ఎస్పీ , బాధితులకు ఫోన్లు అందజేశారు. ఈ *సందర్భంగా జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల మాట్లాడుతూ* (CEIR) సెంట్రల్ ఎక్యూప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ద్వారా, దొంగిలించబడిన మొబైల్స్ రికవరీ చేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఫోన్ ఐఎంఈఐ నంబర్ ఖచ్చితంగా నోట్ చేసుకుని వుండాలని సూచించారు. ముబైల్ పోయిన వెంటనే, ఫస్ట్ సిమ్ కార్డ్ బ్లాక్ చేయాలని చెప్పారు. ముఖ్యంగా స్టూడెంట్ ఫోన్లు దొంగిలించి, వాటి ద్వారా చాలా సైబర్ నేరాలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, ముబైల్ పోయిన వెంటనే కంప్లైంట్ కూడా ఇవ్వాలని సూచనలు చేశారు ఎస్పీ అజిత వేజెండ్ల.

