యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు నియమితులు అయినా యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు కాకునూరి మహేందర్ గారికి భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు శాల్వా తు సత్కరించారు ఈ సందర్బంగా వారు మాట్లాడు తు పార్టీ కొసం పని చేసే ప్రతి కార్యకర్త కు గుర్తింపు పార్టీ లో ఉంటుంది అని తెలిపారు ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ తాంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్ వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల వెంకటశ్వర్ల కూర వెంకటేష్ పోత్నాక్ ప్రమోద్ కుమార్ బర్రె జహంగీర్ జాలిగాం వేగ్నేష్ బాబు రావు నర్సింహా యాదగిరి తదితరులు పాల్గొన్నారు…



