Wednesday, 27 May 2026
  • Home  
  • ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు .
- News

ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు .

ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్-SSR) నిర్వహించే పూర్తి అధికారం ఎన్నికల కమిషన్‌కే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ రాజ్యాంగ ఉల్లంఘనకు గురికాలేదని పేర్కొంటూ, దీని చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను బుధవారం ధర్మాసనం కొట్టివేసింది. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలకు ‘సర్’ ఎంతో ముఖ్యమని కోర్టు అభిప్రాయపడింది. అలాగే, ఈ జాబితాలో పేరు లేనంత మాత్రాన ఎవరూ తమ పౌరసత్వాన్ని కోల్పోరని స్పష్టం చేసింది. దీనితో గత ఏడాదిగా సాగుతున్న రాజకీయ విమర్శలకు తెరపడింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.