Tuesday, 26 May 2026
  • Home  
  • పెట్రోల్, డీజిల్ ధరల భారీ పెంపు
- News

పెట్రోల్, డీజిల్ ధరల భారీ పెంపు

కేంద్ర ప్రభుత్వం కేవలం 10 రోజుల్లో నాలుగు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్య, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర భారాన్ని మోపింది. ఈ పెంపుతో లీటర్ పెట్రోల్ రూ.117కు, డీజిల్ రూ.105కు చేరింది. దీనివల్ల శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రజలపై ఏడాదికి సుమారు రూ.384 కోట్ల అదనపు భారం పడనుందని అంచనా. అంతర్జాతీయ పరిణామాలు, అమెరికా యుద్ధ వాతావరణాన్ని సాకుగా చూపి ఈ ధరలను పెంచడంపై వాహనదారులు, ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.