నెల్లూరు: పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో పశువులకు సంబంధించిన సేవలను మరింత పారదర్శకంగా అందించేందుకు డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతం చేస్తున్నారు. గతంలో చోటుచేసుకున్న అక్రమాలను నివారించడంతో పాటు లబ్ధిదారులకు సేవలు సులభంగా అందేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో గూడూరు, కావలి, నెల్లూరు, ఆత్మకూరు ప్రాంతాల్లో నమోదు పనులు కొనసాగుతున్నాయి. గూడూరులో 15,706, కావలిలో 16,983, నెల్లూరులో 70,214, ఆత్మకూరులో 6,639 డిజిటలైజేషన్ ప్రక్రియలు పూర్తయ్యాయి. రైతులకు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.

పశుసంవర్థక శాఖ లో డిజిటల్ సేవలు