కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న ప్రజలకు చేరువయ్యే విధానంలో మంత్రి నారాయణ కూడా ముందుకు సాగారు. కాన్వాయి, ప్రోటోకాల్ లేకుండా సాధారణంగా ఒకే వాహనంలో కార్యక్రమాలకు హాజరయ్యారు. 3వ డివిజన్ సాదావారి పాలెంలో రూ.24 లక్షలతో సీసీ డ్రైన్ పనులకు శంకుస్థాపన చేశారు. వీధి వీధి తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ సామాన్యుడిలా ముందుకు సాగారు. ఆత్మకూరు బస్టాండ్ వద్ద రూ.28.5 లక్షల సీసీ రోడ్డును ప్రారంభించారు.

ప్రజల్లోకి మంత్రి మంత్రి నారాయణ