Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జాతీయ అంతర్జాతీయ

నీట్ లీక్ కేసు — సీబీఐ

న్యూఢిల్లీ: నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ కేసులో పుణెకు చెందిన బయాలజీ లెక్చరర్ మనిషా గురునాథ్ ముంధారేను సీబీఐ అరెస్టు చేసింది. ఆమెకు బోటనీ, జూలజీ ప్రశ్నపత్రాలపై పూర్తి యాక్సెస్ ఉందని అధికారులు తెలిపారు. ఏప్రిల్‌లో విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ ఇచ్చి, ప్రశ్నలు నోటుబుక్స్‌లో రాయించినట్లు ఆరోపించారు. ఇప్పటికే కెమిస్ట్రీ లెక్చరర్ పి.వి. కులకర్ణి సహా మొత్తం తొమ్మిది మంది అరెస్టయ్యారు. ఈ కేసు నేపథ్యంలో ఎన్‌టీఏలో కొత్త నియామకాలు చేపట్టారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *