Sunday, 17 May 2026
  • Home  
  • గానుగపెంటలో విషాదం.. జడ రసూల్ కుటుంబానికి అండగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గానుగపెంటలో విషాదం.. జడ రసూల్ కుటుంబానికి అండగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్

గానుగపెంటలో విషాదం.. జడ రసూల్ కుటుంబానికి అండగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కొండాపురం మండలం గానుగపెంట గ్రామంలో జరిగిన విషాద ఘటనలో మృతి చెందిన జడ రసూల్ మృతదేహానికి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్. నీవాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ క్లిష్ట సమయంలో తాము అండగా ఉంటామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే, కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సహాయం అందజేశారు. జడ రసూల్ మృతి వెనుక ఉన్న అసలు నిజాలు వెలుగులోకి తీసుకువచ్చి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా అధికారులతో మాట్లాడతానని తెలిపారు. బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు తమ సహకారం కొనసాగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

గానుగపెంటలో విషాదం.. జడ రసూల్ కుటుంబానికి అండగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్
కొండాపురం మండలం గానుగపెంట గ్రామంలో జరిగిన విషాద ఘటనలో మృతి చెందిన జడ రసూల్ మృతదేహానికి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్. నీవాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ క్లిష్ట సమయంలో తాము అండగా ఉంటామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే, కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సహాయం అందజేశారు. జడ రసూల్ మృతి వెనుక ఉన్న అసలు నిజాలు వెలుగులోకి తీసుకువచ్చి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా అధికారులతో మాట్లాడతానని తెలిపారు. బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు తమ సహకారం కొనసాగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.