తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్‌ను సీఎం ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించారు. పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన చర్యలపై అభిప్రాయాలు పంచుకున్నారు. అనంతరం శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.

సీఎం ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ మర్యాదపూర్వక భేటీ