Saturday, 16 May 2026
  • Home  
  • నీట్‌ రీ-ఎగ్జామ్‌ త్వరగా నిర్వహించాలి
- జాతీయ అంతర్జాతీయ

నీట్‌ రీ-ఎగ్జామ్‌ త్వరగా నిర్వహించాలి

నీట్‌-యూజీ 2026 పరీక్ష పేపర్‌ లీక్‌ ఆరోపణల నేపథ్యంలో మే 3న నిర్వహించిన పరీక్షను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ రద్దు చేయడంపై ఆంధ్రప్రదేశ్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ స్పందించింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రీ-ఎగ్జామ్‌ను త్వరగా నిర్వహించాలని PAAP డిమాండ్‌ చేసింది. ఈసారి పరీక్షను అత్యంత భద్రత, పారదర్శకతతో నిర్వహించాలని కోరింది. పేపర్‌ లీక్‌ వంటి ఘటనలు విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తున్నాయని అసోసియేషన్‌ పేర్కొంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.