ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. సుధాకర్ మాట్లాడుతూ, కళాశాల కంప్యూటర్ అప్లికేషన్ విభాగం విద్యార్థులు రాష్ట్ర స్థాయి జిజ్ఞాస పోటీలకు ఎంపిక కావడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో ఏవో శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ యు. గంగాధర్, అధ్యాపకులు త్రిపాఠీ వెంకట్ రెడ్డి, డాక్టర్ రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి జిజ్ఞాస పోటీలకు ఎంపిక