ఉదయగిరి నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన మహేంద్రను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనతో ఆప్యాయంగా మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణలో సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. ప్రజలతో సాన్నిహిత్యంతో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేసి ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలన్నారు. ప్రజల సమస్యలకు వెంటనే స్పందిస్తూ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, సహచర సిబ్బందితో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఉదయగిరిలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేసి ప్రజలకు భద్రత కల్పించాలని ఆకాంక్షించారు.

ఉదయగిరి నూతన ఎస్సై మహేంద్రకు శుభాకాంక్షలు ప్రజా విశ్వాసం పెంపొందించాలి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్