Thursday, 30 April 2026
  • Home  
  • పదవ తరగతి ఫలితాల్లో కేశవరెడ్డి స్కూలు ప్రభంజనం.
- ఆంధ్రప్రదేశ్

పదవ తరగతి ఫలితాల్లో కేశవరెడ్డి స్కూలు ప్రభంజనం.

అనంతపురం జిల్లా కేశవరెడ్డి స్కూల్లో పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు. సాయినగర్ ఆరవ క్రాసులో ఉన్న కేశవరెడ్డి స్కూల్లో తనూజ 600కు 596 మార్కులు సాధించింది. అలాగే ఐరఫాతిమా అమృత,శ్రియ 600కు 594 మార్కులు వచ్చాయి. ఈ మార్కులు రావడంతో స్కూల్ చైర్మన్ కేశవరెడ్డి సార్, ఏజీఎం సార్,ప్రిన్సిపల్ సులోచన మేడం,ఇన్చార్జ్ రవీంద్ర సార్ వారిని పూలబోకెలు శాలువాలతో సత్కరించి అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.