Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్య అత్యంత పాశవికం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్య అత్యంత పాశవికం

వార్త ముఖ్యాంశాలు

  • ఎం ఎస్ ఎం ఈ డైరెక్టర్ చినబాబు.
  • పున్నమి ప్రతినిధి, రామచంద్రపురం పలమనేరు నియోజకవర్గం వి.
  • కోట మండలం ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యకు గురికావడం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఎం ఎస్ ఎం ఈ డైరెక్టర్ చినబాబు ఆవేదన వ్యక్తంచేసారు.

ఎం ఎస్ ఎం ఈ డైరెక్టర్ చినబాబు.

పున్నమి ప్రతినిధి, రామచంద్రపురం

పలమనేరు నియోజకవర్గం వి. కోట మండలం ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యకు గురికావడం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఎం ఎస్ ఎం ఈ డైరెక్టర్ చినబాబు ఆవేదన వ్యక్తంచేసారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇలాంటి అమానవీయ ఘటన జరగడం అత్యంత శోచనీయమని,
ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన విలేకరిపై జరిగిన ఈ దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ఘటనపై వెంటనే సమగ్ర విచారణ జరిపి, నిందితులు ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించాలని పోలీసు అధికారులను కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించకూడదని, విలేకరి
జగన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *