Monday, 27 April 2026
  • Home  
  • విద్యార్థుల్లో ట్రాఫిక్ అవగాహన పెంపు – నెల్లూరు ట్రాఫిక్ పోలీసుల కార్యక్రమం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

విద్యార్థుల్లో ట్రాఫిక్ అవగాహన పెంపు – నెల్లూరు ట్రాఫిక్ పోలీసుల కార్యక్రమం

విద్యార్థుల్లో ట్రాఫిక్ అవగాహన పెంపు – నెల్లూరు ట్రాఫిక్ పోలీసుల కార్యక్రమం 27.04.2026 | SPSR నెల్లూరు జిల్లా: వెంకటాచలం మండలం అక్షర విద్యాలయంలో నెల్లూరు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అవేర్‌నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది NCC క్యాడెట్స్ పాల్గొన్నారు. హెల్మెట్ ధరించడం, ట్రిపుల్ రైడింగ్ నివారణ, ఓవర్ స్పీడింగ్ ప్రమాదాలపై వారికి అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలు నడపకూడదని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రోడ్డు భద్రతపై బాధ్యతతో వ్యవహరించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని విద్యార్థులకు తెలియజేశారు. భద్రతా నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని పోలీసులు పేర్కొన్నారు.

విద్యార్థుల్లో ట్రాఫిక్ అవగాహన పెంపు – నెల్లూరు ట్రాఫిక్ పోలీసుల కార్యక్రమం
27.04.2026 | SPSR నెల్లూరు జిల్లా: వెంకటాచలం మండలం అక్షర విద్యాలయంలో నెల్లూరు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అవేర్‌నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది NCC క్యాడెట్స్ పాల్గొన్నారు. హెల్మెట్ ధరించడం, ట్రిపుల్ రైడింగ్ నివారణ, ఓవర్ స్పీడింగ్ ప్రమాదాలపై వారికి అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలు నడపకూడదని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రోడ్డు భద్రతపై బాధ్యతతో వ్యవహరించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని విద్యార్థులకు తెలియజేశారు. భద్రతా నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని పోలీసులు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.