ముస్తాబాద్ మార్చి 29 పున్నమి ప్రతినిధి
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామం లోCMRF చెక్కుల పంపిణీ
సర్పంచ్ సునీత వెంకట నరసింగా రావు గారు అందజేశారు. ఎదునూరి అంజమ్మ.15000. షేక్ మహమ్మద్.7500. షేక్ మొహమ్మద్.8000. రూపాయలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చీటీ సునీత వెంకట నరసింగా రావు. రెండవ వార్డ్ నెంబర్ కాసులవాద శ్రీనివాస్
పుల్లూరు సంతోష్. BRS పార్టీ సీనియర్ నాయకులు ఏదునూరి శ్రీనివాస్ .BRS పార్టీ ముస్తాబాద్ మండల యువ నాయకులు వంగూరు దిలీప్. BRS పార్టీ యూత్ ప్రధాన కార్యదర్శి కోడూరి మనీష్ పాల్గొన్నారు.

సర్పంచ్ సునీత వెంకట నరసింగా రావు గారి ఆధ్వర్యంలో CMRF చెక్కుల పంపిణీ.
ముస్తాబాద్ మార్చి 29 పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామం లోCMRF చెక్కుల పంపిణీ సర్పంచ్ సునీత వెంకట నరసింగా రావు గారు అందజేశారు. ఎదునూరి అంజమ్మ.15000. షేక్ మహమ్మద్.7500. షేక్ మొహమ్మద్.8000. రూపాయలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చీటీ సునీత వెంకట నరసింగా రావు. రెండవ వార్డ్ నెంబర్ కాసులవాద శ్రీనివాస్ పుల్లూరు సంతోష్. BRS పార్టీ సీనియర్ నాయకులు ఏదునూరి శ్రీనివాస్ .BRS పార్టీ ముస్తాబాద్ మండల యువ నాయకులు వంగూరు దిలీప్. BRS పార్టీ యూత్ ప్రధాన కార్యదర్శి కోడూరి మనీష్ పాల్గొన్నారు.

