Wednesday, 25 March 2026
  • Home  
  • సబ్ జైలును పరిశీలించిన జడ్జి బాబా ఫక్రుద్దీన్…!
- కడప

సబ్ జైలును పరిశీలించిన జడ్జి బాబా ఫక్రుద్దీన్…!

ప్రొద్దుటూరు, జమ్మలమడుగులోని సబ్ జైళ్ళను బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ కడప సీనియర్ సివిల్ జడ్జి బాబా పక్రుద్దీన్ పరిశీలించారు. లీగల్ ఎయిడ్ క్లీనిక్లను సందర్శించారు. ఖైదీల హక్కులు, ఉచిత న్యాయ సహాయం గురించి వివరించారు. రిమాండ్ ఖైదీల కేసుల వివరాలు, ఆరోగ్య పరిస్థితులు, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. సబ్ జైల్ అధికారులు, ప్యానల్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.