Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలో 16 సిలిండర్లు స్వాధీనం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలో 16 సిలిండర్లు స్వాధీనం

వార్త ముఖ్యాంశాలు

  • ప్రొద్దుటూరులో వ్యాపార అవసరాలకు వినియోగిస్తున్న 16 డొమస్టిక్ గ్యాస్ సిలిండర్లను అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు.
  • మంగళవారం పొద్దుటూరు ఎన్ఫోర్స్మెంట్ డీటీ శివప్రసాద్ ఆధ్వర్యంలో 4 టీములుగా పట్టణంలోని రెస్టారెంట్లు, హోటల్లు, బేకరీలు టీ స్టాళ్లలో దాడులు నిర్వహించారు.
  • ఈ దాడుల్లో 16 సిలిండర్లు సీజ్ చేశారు.

ప్రొద్దుటూరులో వ్యాపార అవసరాలకు వినియోగిస్తున్న 16 డొమస్టిక్ గ్యాస్ సిలిండర్లను అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. మంగళవారం పొద్దుటూరు ఎన్ఫోర్స్మెంట్ డీటీ శివప్రసాద్ ఆధ్వర్యంలో 4 టీములుగా పట్టణంలోని రెస్టారెంట్లు, హోటల్లు, బేకరీలు టీ స్టాళ్లలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 16 సిలిండర్లు సీజ్ చేశారు. వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *