Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

కడప: ఎఫెక్ట్… ప్రోక్యుర్మెంట్ సెంటర్లలో దోపిడీకి తెర.!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కడప: ఎఫెక్ట్… ప్రోక్యుర్మెంట్ సెంటర్లలో దోపిడీకి తెర.!

వార్త ముఖ్యాంశాలు

  • కడప జిల్లాలో మార్కెఫెడ్ 21 పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసింది.
  • వీటిని DCMS నిర్వహిస్తోంది.
  • ఇక్కడి ఇన్ఛార్జ్లు రైతుల నుంచి బస్తాకు రూ.150-200లు దోపిడీ చేస్తున్నారు.

కడప జిల్లాలో మార్కెఫెడ్ 21 పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసింది. వీటిని DCMS నిర్వహిస్తోంది. ఇక్కడి ఇన్ఛార్జ్లు రైతుల నుంచి బస్తాకు రూ.150-200లు దోపిడీ చేస్తున్నారు. దీనిపై Way2Newలో వీడియోలతో సహా వరుస కథనాలు ప్రచురించింది. దీంతో శుక్రవారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రొక్యూర్మెంట్ కేంద్రాల్లో క్వింటాలకు రూ.75లు మించి వసూలు చేస్తే చర్యలు తీసుకోవాలన్నారు.

88

న్యూస్

శ్రీనివాస నగర్

కేటగిరీలు

వైరల్

రీలోడ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *