Wednesday, 18 March 2026
  • Home  
  • శ్రీకాళహస్తిలో అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ఎన్నికల నామినేషన్ల పర్వం
- తిరుపతి

శ్రీకాళహస్తిలో అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ఎన్నికల నామినేషన్ల పర్వం

శ్రీకాళహస్తి, మార్చి 18 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ఎన్నికలలో ప్రెసిడెంట్ గా నామినేషన్ దాఖలు చేసిన సీనియర్ అడ్వకేట్ ఆరంభాకం ముని ప్రసాద్ పోటీ చేయగా అధ్యక్ష స్థానానికి ముగ్గురు పోటీ చేస్తున్నారు. సెక్రటరీ స్థానానికి ముత్యాల తులసీరామ్, కే వెంకట రమణయ్య పోటీ చేయగా వైస్ ప్రెసిడెంట్, సభ్యులుగా ముగ్గురు, లేడీ రిప్రజెంటేటివ్ ఇతర పదవులు ఏకగ్రీవమైనట్లు తెలుస్తున్నది. ఈనెల 19వ తేదీన నామినేషన్ ఉపసంహరణ ఉంటాయని ఎన్నికలు మార్చి 27వ తేదీన జరుగుతాయని ఎన్నికల అధికారులు అరుణ్ కుమార్, బాలాజీలు,తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.