Saturday, 28 February 2026
  • Home  
  • స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి నిధి సహాయ చెక్కులను ఎమ్మెల్యే నంద్యాల వరదరా రెడ్డి గారు పంపిణీ చేశారు
- కడప

స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి నిధి సహాయ చెక్కులను ఎమ్మెల్యే నంద్యాల వరదరా రెడ్డి గారు పంపిణీ చేశారు

*పేదల ఆరోగ్యానికి భరోసా – మన ఎన్డీయే ప్రభుత్వ నిబద్ధత!* *ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గానికి సంబంధించిన 53 మంది లబ్ధిదారులకు 54.81 లక్షల రూపాయల 24 వ విడత ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు* *అర్హతేప్రామాణికంగా,కులమతాలకు,రాజకీయాలకు తావు లేకుండా అర్హులైన ప్రతి పేదవాడిని ఆదుకోవడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం.ఆపదలో ఉన్న వారికి అండగా మన ప్రభుత్వం.కష్టాల్లో ఉన్న ప్రతి పేదవాడికి అండగా ఉంటూ,వారికి భరోసా కల్పించడమే మా ప్రభుత్వ లక్ష్యం.* *ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య గారు,రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ డైరెక్టర్ శ్రీనివాసాచారి గారు,TDP పట్టణ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్ గారు,TNTUC జిల్లా అధ్యక్షులు చింతకుంట కుటుబుద్దీన్ గారు,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మారుతి ప్రసాద్ రెడ్డి గారు,మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మల్లిఖార్జున గారు,మాజీ కౌన్సిలర్లు సూర్యనారాయణ రెడ్డి గారు,తలారి పుల్లయ్య గారు,సోమా బాలయ్య గారు,గంజికుంట ఆంజనేయులు గారు,TDP పట్టణ కార్యదర్శి రాజా,సాన శివనాగిరెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.*

*పేదల ఆరోగ్యానికి భరోసా – మన ఎన్డీయే ప్రభుత్వ నిబద్ధత!*

*ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గానికి సంబంధించిన 53 మంది లబ్ధిదారులకు 54.81 లక్షల రూపాయల 24 వ విడత ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు*

*అర్హతేప్రామాణికంగా,కులమతాలకు,రాజకీయాలకు తావు లేకుండా అర్హులైన ప్రతి పేదవాడిని ఆదుకోవడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం.ఆపదలో ఉన్న వారికి అండగా మన ప్రభుత్వం.కష్టాల్లో ఉన్న ప్రతి పేదవాడికి అండగా ఉంటూ,వారికి భరోసా కల్పించడమే మా ప్రభుత్వ లక్ష్యం.*

*ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య గారు,రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ డైరెక్టర్ శ్రీనివాసాచారి గారు,TDP పట్టణ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్ గారు,TNTUC జిల్లా అధ్యక్షులు చింతకుంట కుటుబుద్దీన్ గారు,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మారుతి ప్రసాద్ రెడ్డి గారు,మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మల్లిఖార్జున గారు,మాజీ కౌన్సిలర్లు సూర్యనారాయణ రెడ్డి గారు,తలారి పుల్లయ్య గారు,సోమా బాలయ్య గారు,గంజికుంట ఆంజనేయులు గారు,TDP పట్టణ కార్యదర్శి రాజా,సాన శివనాగిరెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.