Saturday, 21 February 2026
  • Home  
  • కేటీఆర్ సేన ముస్తాబాద్ మండల అధ్యక్షులు వంగూరి దిలీప్ పుట్టినరోజు ఘనంగా జరిపిన బి ఆర్ ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు
- రాజన్న సిరిసిల్ల

కేటీఆర్ సేన ముస్తాబాద్ మండల అధ్యక్షులు వంగూరి దిలీప్ పుట్టినరోజు ఘనంగా జరిపిన బి ఆర్ ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని గూడూరు గ్రామంకు చెందిన కేటీఆర్ సేన ముస్తాబాద్ మండల అధ్యక్షులు వంగూరి దిలీప్ గారి పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్ సేన నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిప్పలపల్లి గ్రామం కేటీఆర్ సేన అధ్యక్షులు పోతారం సతీష్ గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వంగూరి దిలీప్ గారికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగాని మనోహర్, సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్ అమర్ కాంత్, సోషల్ మీడియా ఇంచార్జ్ నరేంద్ర చారి మాట్లాడుతూ, కేటీఆర్ సేన బలోపేతానికి వంగూరి దిలీప్ గారు చేస్తున్న కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ సేన మండల, గ్రామ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని వంగూరి దిలీప్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని గూడూరు గ్రామంకు చెందిన కేటీఆర్ సేన ముస్తాబాద్ మండల అధ్యక్షులు వంగూరి దిలీప్ గారి పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్ సేన నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా చిప్పలపల్లి గ్రామం కేటీఆర్ సేన అధ్యక్షులు పోతారం సతీష్ గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వంగూరి దిలీప్ గారికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగాని మనోహర్, సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్ అమర్ కాంత్, సోషల్ మీడియా ఇంచార్జ్ నరేంద్ర చారి మాట్లాడుతూ, కేటీఆర్ సేన బలోపేతానికి వంగూరి దిలీప్ గారు చేస్తున్న కృషిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో కేటీఆర్ సేన మండల, గ్రామ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని వంగూరి దిలీప్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.