Friday, 20 February 2026
  • Home  
  • Madras_Filter_Coffee ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కళ్లెం నవజీవన్ రెడ్డి
- E-పేపర్

Madras_Filter_Coffee ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కళ్లెం నవజీవన్ రెడ్డి

పున్నమి న్యూస్ ప్రతినిధి హయత్ నగర్ డివిజన్ 20 ఫిబ్రవరి 2026 Madras_Filter_Coffee ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కళ్లెం నవజీవన్ రెడ్డి హయత్ నగర్ ఇంజాపూర్ ప్రధాన రోడ్ మార్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన Madras Filter Coffee ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక తాజా మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యువ పారిశ్రామిక వేత్తలు స్వయం ఉపాధి దిశగా ముందుకు రావడం ఆనందదాయకమని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాపార సంస్థలు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయని అన్నారు. హయత్ నగర్ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కొత్త వ్యాపార సంస్థలు ప్రారంభమవడం అభినందనీయమని, వ్యాపారం మరింత అభివృద్ధి చెంది మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని ఆకాంక్షించారు. దుకాణ నిర్వాహకులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలు కూడా స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించాలని కోరారు,ఈ కార్యక్రమం లో బీజేపీ సీనియర్ నాయకులు సంఘీ అశోక్ తదితరులు పాల్గొన్నారు. హయత్ నగర్ డివిజన్

పున్నమి న్యూస్ ప్రతినిధి
హయత్ నగర్ డివిజన్
20 ఫిబ్రవరి 2026

Madras_Filter_Coffee ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కళ్లెం నవజీవన్ రెడ్డి
హయత్ నగర్ ఇంజాపూర్ ప్రధాన రోడ్ మార్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన Madras Filter Coffee ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక తాజా మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యువ పారిశ్రామిక వేత్తలు స్వయం ఉపాధి దిశగా ముందుకు రావడం ఆనందదాయకమని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాపార సంస్థలు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయని అన్నారు.

హయత్ నగర్ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కొత్త వ్యాపార సంస్థలు ప్రారంభమవడం అభినందనీయమని, వ్యాపారం మరింత అభివృద్ధి చెంది మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని ఆకాంక్షించారు.

దుకాణ నిర్వాహకులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలు కూడా స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించాలని కోరారు,ఈ కార్యక్రమం లో బీజేపీ సీనియర్ నాయకులు సంఘీ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
హయత్ నగర్ డివిజన్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.