Friday, 13 February 2026
  • Home  
  • ఎన్నో ఏండ్ల నుండి నీళ్లు రాక, బోరు లేక నీళ్ల సమస్యతో బాధ పడుతున్న 9వ వార్డు ప్రజలు నీళ్ల సమస్య తీర్చిన *వార్డు సభ్యులు ఆలంపల్లి* *మహేష్*
- E-పేపర్

ఎన్నో ఏండ్ల నుండి నీళ్లు రాక, బోరు లేక నీళ్ల సమస్యతో బాధ పడుతున్న 9వ వార్డు ప్రజలు నీళ్ల సమస్య తీర్చిన *వార్డు సభ్యులు ఆలంపల్లి* *మహేష్*

పున్నమి న్యూస్ ప్రతినిధి 13 ఫిబ్రవరి 2026 ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం పని చేసే పార్టీ ఒక్క ఎర్రజెండానే(సిపిఎం) అని నిరూపించావ్.. “ఎన్నో ఏండ్ల నుండి నీళ్లు రాక, బోరు లేక నీళ్ల సమస్యతో బాధ పడుతున్న 9వ వార్డు ప్రజలు నీళ్ల సమస్య గురించి తమ *వార్డు సభ్యులు ఆలంపల్లి* *మహేష్* దృష్టికి తీసుకురాగా.. ప్రజా సేవలో భాగంగా, ఎన్నికలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే స్పందించి ఆ సమస్యను పరిష్కారం కోసం ఆ వార్డుకు సంబందించి బోరు వేయించడం జరిగింది….వాళ్ళ కష్టం చూడలేక ఆ భూతల్లి కూడా కరుణించి నీళ్లు పడటం జరిగింది… ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చిన *”9వ* *వార్డు సభ్యులు ఆలంపల్లి మహేష్”* ( *సిపిఎం* *యువనాయకులు)* ప్రత్యేక ధన్యవాదములు .ఈ కార్యక్రమానికి సహకరించిన *6వ వార్డు సభ్యులు అండెకర్* *అనిల్* , *11వ వార్డు సభ్యులు* *వంగూరి మనోహర w/o* *జంగయ్య* *, 12 వార్డు సభ్యులు బూర సురేందర్* మరియు గ్రామ పెద్దల అందరికి ధన్యవాదములు…..ఇలాంటి సేవలు మన గ్రామానికి చాలా అవసరం…

పున్నమి న్యూస్ ప్రతినిధి
13 ఫిబ్రవరి 2026

ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం పని చేసే పార్టీ ఒక్క ఎర్రజెండానే(సిపిఎం) అని నిరూపించావ్..
“ఎన్నో ఏండ్ల నుండి నీళ్లు రాక, బోరు లేక నీళ్ల సమస్యతో బాధ పడుతున్న 9వ వార్డు ప్రజలు నీళ్ల సమస్య గురించి తమ *వార్డు సభ్యులు ఆలంపల్లి* *మహేష్* దృష్టికి తీసుకురాగా.. ప్రజా సేవలో భాగంగా, ఎన్నికలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే స్పందించి ఆ సమస్యను పరిష్కారం కోసం ఆ వార్డుకు సంబందించి బోరు వేయించడం జరిగింది….వాళ్ళ కష్టం చూడలేక ఆ భూతల్లి కూడా కరుణించి నీళ్లు పడటం జరిగింది… ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చిన *”9వ* *వార్డు సభ్యులు ఆలంపల్లి మహేష్”* ( *సిపిఎం* *యువనాయకులు)* ప్రత్యేక ధన్యవాదములు .ఈ కార్యక్రమానికి సహకరించిన *6వ వార్డు సభ్యులు అండెకర్* *అనిల్* , *11వ వార్డు సభ్యులు* *వంగూరి మనోహర w/o* *జంగయ్య* *, 12 వార్డు సభ్యులు బూర సురేందర్* మరియు గ్రామ పెద్దల అందరికి ధన్యవాదములు…..ఇలాంటి సేవలు మన గ్రామానికి చాలా అవసరం…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.