Friday, 13 February 2026
  • Home  
  • పులివెందులలో లంచం తీసుకుంటూ డీటీ పట్టుబాటు
- కడప

పులివెందులలో లంచం తీసుకుంటూ డీటీ పట్టుబాటు

పులివెందులలో లంచం తీసుకుంటూ డీటీ పట్టుబాటు పులివెందులలో రూ.10 వేల లంచం తీసుకుంటూ డీటీ నాగేంద్ర కుమార్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ జిల్లా డీఎస్పీ సీతారామారావు వెల్లడించిన వివరాల ప్రకారం, నాగేంద్ర కుమార్ వద్ద నుంచి రూ.10 వేల లంచం డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో మరెవరైనా పాల్గొన్నారా అనే దానిపై లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది. Uploaded Video:

పులివెందులలో లంచం తీసుకుంటూ డీటీ పట్టుబాటు పులివెందులలో రూ.10 వేల లంచం తీసుకుంటూ డీటీ నాగేంద్ర కుమార్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ జిల్లా డీఎస్పీ సీతారామారావు వెల్లడించిన వివరాల ప్రకారం, నాగేంద్ర కుమార్ వద్ద నుంచి రూ.10 వేల లంచం డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో మరెవరైనా పాల్గొన్నారా అనే దానిపై లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.