ఖమ్మం ఫిబ్రవరి
(పున్నమి జిల్లా ఇంచార్జి )
ఖమ్మం జిల్లా పరిధిలో ని మధిర మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర అధికార పార్టీ అయినా కాంగ్రెస్ అభ్యర్థులు అత్యధిక స్థానాలల్లో విజయం సాధించారు.
తెలంగాణ ఉప ముఖ్య మంత్రి బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గం పరిధిలో ని మధిర మున్సిపాలిటీలో లో కాంగ్రెస్ విజయం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షము వ్యక్తం చేస్తున్నారు.
మొత్తం 22 వార్డులు ఉన్న మధిర మున్సిపాలిటీలో
కాంగ్రెస్ 18
బి ఆర్ ఎస్ 1
ఇతరులు 3 స్థానాల్లో విజయం సాధించారు.



