విదేశాల నుంచి దిగుమతి అయ్యే ఆపిల్స్ కంటే దేశీయంగా లభించే కశ్మీర్, హిమాచల్ ఆపిల్స్ ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయని వైద్య నిపుణులు తెలిపారు. దిగుమతి పండ్లు నెలల తరబడి నిల్వ ఉంచడం వల్ల వాటిలోని విటమిన్-సీ శాతం గణనీయంగా తగ్గిపోతుందని పేర్కొన్నారు. దేశీ ఆపిల్స్‌లో గుండెకు ఉపయోగకరమైన యాంటీఆక్సిడెంట్లు, సహజ పోషకాలు సమృద్ధిగా ఉంటాయని వివరించారు. మెరిసే వ్యాక్స్ పూత ఉన్న విదేశీ పండ్ల కంటే తాజాగా లభించే స్వదేశీ ఆపిల్స్ వినియోగించుకోవాలని సూచించారు.

మెరిసే ఇంపోర్టెడ్ ఆపిల్స్ కంటే దేశీ పండ్లే మేలని నిపుణుల సూచన