Thursday, 12 February 2026
  • Home  
  • ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 100 పరుగుల తేడాతో విజయం సాధించింది తిరుగు లేని శక్తి భారత్ అండర్ 19 జట్టు
- E-పేపర్

ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 100 పరుగుల తేడాతో విజయం సాధించింది తిరుగు లేని శక్తి భారత్ అండర్ 19 జట్టు

పున్నమి న్యూస్ ప్రతినిధి 06 ఫిబ్రవరి 2026 తిరుగు లేని శక్తి భారత్ అండర్‌ 19 ప్రపంచకప్‌ విజేత భారత్‌ *అండర్ 19 వన్డే ప్రపంచ కప్‌ విజేతగా భారత్‌ నిలిచింది*. *ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 100 పరుగుల తేడాతో విజయం సాధించింది*. *భారత్‌ నిర్దేశించిన 412 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్‌ తడబడి 311 పరుగులకు ఆలౌటైంది*. ఫాల్కనర్ శతకం వృథా అయింది. *భారత బౌలర్లలో అంబ్రిష్‌ 3, దీపేశ్‌ 2 వికెట్లు తీయగా.. ఖిలాన్‌, కనిష్క్‌, ఆయూష్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీ(175) భారీ ఇన్నింగ్స్‌ ఆడాడు*

పున్నమి న్యూస్ ప్రతినిధి
06 ఫిబ్రవరి 2026
తిరుగు లేని శక్తి భారత్
అండర్‌ 19 ప్రపంచకప్‌ విజేత భారత్‌
*అండర్ 19 వన్డే ప్రపంచ కప్‌ విజేతగా భారత్‌ నిలిచింది*.
*ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 100 పరుగుల తేడాతో విజయం సాధించింది*.

*భారత్‌ నిర్దేశించిన 412 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్‌ తడబడి 311 పరుగులకు ఆలౌటైంది*.
ఫాల్కనర్ శతకం వృథా అయింది.
*భారత బౌలర్లలో అంబ్రిష్‌ 3, దీపేశ్‌ 2 వికెట్లు తీయగా.. ఖిలాన్‌, కనిష్క్‌, ఆయూష్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీ(175) భారీ ఇన్నింగ్స్‌ ఆడాడు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.