ఎస్ పి ఎస్ ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి పున్నమి ప్రతినిధి.
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా గ్రామీణ ప్రజలకు క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తున్నామని మనుబోలు ప్రభుత్వ వైద్యాధికారిణి డాక్టర్ మోహసిన్ సుల్తానా తెలిపారు. బుధవారం స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో ఆమె మాట్లాడుతూ ప్రతి ఏటా ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహిస్తామని అన్నారు. 18 ఏళ్ల పైబడినవారు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలన్నారు. పొగాకు, గుట్కా వాడకం వల్ల నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని, క్యాన్సర్‌కు చికిత్స ఉందని, ముందస్తు పరీక్షలతో నివారించవచ్చని వివరించారు.

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం
ఎస్ పి ఎస్ ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి పున్నమి ప్రతినిధి. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా గ్రామీణ ప్రజలకు క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తున్నామని మనుబోలు ప్రభుత్వ వైద్యాధికారిణి డాక్టర్ మోహసిన్ సుల్తానా తెలిపారు. బుధవారం స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో ఆమె మాట్లాడుతూ ప్రతి ఏటా ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహిస్తామని అన్నారు. 18 ఏళ్ల పైబడినవారు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలన్నారు. పొగాకు, గుట్కా వాడకం వల్ల నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని, క్యాన్సర్‌కు చికిత్స ఉందని, ముందస్తు పరీక్షలతో నివారించవచ్చని వివరించారు.

