Saturday, 21 March 2026
  • Home  
  • నేర్రపల్లి లో శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయ ప్రధమ వార్షికోత్సవ
- E-పేపర్

నేర్రపల్లి లో శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయ ప్రధమ వార్షికోత్సవ

నేర్రపల్లి లో శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయ ప్రధమ వార్షికోత్సవ పున్నమి న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : 02 ఫిబ్రవరి 2026 నేర్రపల్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయ ప్రధమ వార్షికోత్సవ ఆహ్వానం మేరకు ప్రత్యేక పూజలో పాల్గొన్న పాలకవర్గo అనంతరం ఆలయ కమిటీ సభ్యులు హాజరైనా పాలకవర్గానికి సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ హేమలత శ్రీహరి, ఉప సర్పంచ్ వెలగ వేణుగోపాల్ రెడ్డి వార్డు మెంబెర్స్ మేకల పద్మ-జంగయ్య యాదవ్,గుడ్డేటి అరుణ్ కుమార్ యాదవ్ తో పాటు ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు…

నేర్రపల్లి లో శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయ ప్రధమ వార్షికోత్సవ

పున్నమి న్యూస్ ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ :
02 ఫిబ్రవరి 2026

నేర్రపల్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయ ప్రధమ వార్షికోత్సవ ఆహ్వానం మేరకు ప్రత్యేక పూజలో పాల్గొన్న పాలకవర్గo అనంతరం ఆలయ కమిటీ సభ్యులు హాజరైనా పాలకవర్గానికి సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ హేమలత శ్రీహరి, ఉప సర్పంచ్ వెలగ వేణుగోపాల్ రెడ్డి వార్డు మెంబెర్స్ మేకల పద్మ-జంగయ్య యాదవ్,గుడ్డేటి అరుణ్ కుమార్ యాదవ్ తో పాటు ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.