Sunday, 22 March 2026
  • Home  
  • నకిరేకల్ లో చైన్ స్నాచర్స్ హల్ చల్
- తెలంగాణ

నకిరేకల్ లో చైన్ స్నాచర్స్ హల్ చల్

నకిరేకల్ :జనవరి (పున్నమి ప్రతినిధి ) నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో రెచ్చిపోయిన చైన్స్ స్నాచర్స్. మూసి రోడ్డులో ఉన్న రిలయన్స్ ట్రెండ్స్ వద్ద మహిళపై దాడి చేసి మెడలో ఉన్న బంగారు గొలుసుతో పరారైన నిందితుడు. బాధితురాలు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకొని సీసీ పుటేజిని పరిశీలిస్తున్న పోలీసులు.

నకిరేకల్ :జనవరి (పున్నమి ప్రతినిధి )
నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో రెచ్చిపోయిన చైన్స్ స్నాచర్స్. మూసి రోడ్డులో ఉన్న రిలయన్స్ ట్రెండ్స్ వద్ద మహిళపై దాడి చేసి మెడలో ఉన్న బంగారు గొలుసుతో పరారైన నిందితుడు. బాధితురాలు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకొని సీసీ పుటేజిని పరిశీలిస్తున్న పోలీసులు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.