Tuesday, 31 March 2026
  • Home  
  • టీ20 ప్రపంచకప్‌కు బంగ్లాదేశ్ నో షో..! ఐసీసీ సంచలన నిర్ణయం
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

టీ20 ప్రపంచకప్‌కు బంగ్లాదేశ్ నో షో..! ఐసీసీ సంచలన నిర్ణయం

2026 ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు బంగ్లాదేశ్ జట్టు తప్పుకుంది. భారత్లో తమకు భద్రతా ముప్పు ఉందని పేర్కొంటూ తమ మ్యాచ్‌లను పూర్తిగా శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) చేసిన విజ్ఞప్తిని ఐసీసీ తిరస్కరించింది. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకునేందుకు ఐసీసీ ఇచ్చిన 24 గంటల గడువును కూడా బంగ్లాదేశ్ అంగీకరించలేదు. ఫలితంగా ఐసీసీ నిబంధనల ప్రకారం బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ జట్టుకు ఈ మెగా టోర్నీలో పాల్గొనే అవకాశం లభించింది. ఈ పరిణామం క్రికెట్ ప్రపంచంలో సంచలనం రేపింది. Uploaded Video:

2026 ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు బంగ్లాదేశ్ జట్టు తప్పుకుంది. భారత్లో తమకు భద్రతా ముప్పు ఉందని పేర్కొంటూ తమ మ్యాచ్‌లను పూర్తిగా శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) చేసిన విజ్ఞప్తిని ఐసీసీ తిరస్కరించింది. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకునేందుకు ఐసీసీ ఇచ్చిన 24 గంటల గడువును కూడా బంగ్లాదేశ్ అంగీకరించలేదు. ఫలితంగా ఐసీసీ నిబంధనల ప్రకారం బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ జట్టుకు ఈ మెగా టోర్నీలో పాల్గొనే అవకాశం లభించింది. ఈ పరిణామం క్రికెట్ ప్రపంచంలో సంచలనం రేపింది.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.