Saturday, 16 May 2026
  • Home  
  • మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధర* : బంగారం ధర బుధవారం భారీగా పెరిగింది
- E-పేపర్

మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధర* : బంగారం ధర బుధవారం భారీగా పెరిగింది

*మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధర* : బంగారం ధర బుధవారం భారీగా పెరిగింది. 24 క్యారెట్ల మేలిమి బంగారం నిన్న తొలిసారి రూ.1.50 లక్షలను అధిగమించగా, ఈరోజు మరింతగా పెరిగింది. హైదరాబాద్‌ బులియన్‌ విపణిలో మంగళవారం రాత్రి 11.55 గంటలకు రూ.1,52,800 ఉన్న ధర, బుధవారం ఒక్కరోజే రూ.6,000కు పైగా పెరిగి రూ.1,59,000కు చేరింది. ఇక వెండి ధర కిలో రూ.3,19,000 దాటింది

*మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధర*
: బంగారం ధర బుధవారం భారీగా పెరిగింది.
24 క్యారెట్ల మేలిమి బంగారం నిన్న తొలిసారి రూ.1.50 లక్షలను అధిగమించగా,
ఈరోజు మరింతగా పెరిగింది. హైదరాబాద్‌ బులియన్‌ విపణిలో మంగళవారం రాత్రి 11.55 గంటలకు రూ.1,52,800 ఉన్న ధర, బుధవారం ఒక్కరోజే రూ.6,000కు పైగా పెరిగి రూ.1,59,000కు చేరింది.
ఇక వెండి ధర కిలో రూ.3,19,000 దాటింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.