Monday, 30 March 2026
  • Home  
  • ఈ నెల 20 తేదీన జెడ్పి స్టాటింగ్ కమిటీ సమావేశం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఈ నెల 20 తేదీన జెడ్పి స్టాటింగ్ కమిటీ సమావేశం

నెల్లూర్ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈ నెల 20 వ తేదీన జెడ్పి స్టాటింగ్ కమిటీ సమావేశం జెడ్పి చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన నిర్వహిస్తున్నట్లు సీఈవో శ్రీధర్ రెడ్డీ తెలిపారు గృహ నిర్మాణం పంచాయతీ రాజ్, నీటి సరఫరా, పరిశ్రమలు,మత్స్య, ఉద్యాన, మైక్రోఇరిగేషన్, విద్యా, వైద్యo, స్త్రీ శిశు సంక్షేమo, ఐటీడిఎ,జిల్లా వెనుకబడిన శాఖలఫై ఈ సమావేశంలో తెలపనట్లు పేర్కొన్నారు ఈ సమావేశానికి, అధికారులు హాజరు కావాలని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.