Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

PSLV-C62 ప్రయోగం: కౌంట్ డౌన్ కు సర్వం సిద్దం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
PSLV-C62 ప్రయోగం: కౌంట్ డౌన్ కు సర్వం సిద్దం

వార్త ముఖ్యాంశాలు

  • *PSLV-C62 ప్రయోగం: కౌంట్ డౌన్ కు సర్వం సిద్దం* శ్రీ హరికోట : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) PSLV- C62 మిషన్ ప్రయోగానికి సిద్ధమైంది.
  • 2026 జనవరి 12న ఉదయం 10:17 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.
  • ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే వారు ఇస్రో అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా లాంచ్ వ్యూ గ్యాలరీ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.

*PSLV-C62 ప్రయోగం: కౌంట్ డౌన్ కు సర్వం సిద్దం*

శ్రీ హరికోట :

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) PSLV- C62 మిషన్ ప్రయోగానికి సిద్ధమైంది. 2026
జనవరి 12న ఉదయం 10:17 గంటలకు
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే వారు ఇస్రో అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా లాంచ్ వ్యూ గ్యాలరీ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *