Wednesday, 11 March 2026
  • Home  
  • అన్నారం గ్రామ ప్రాథమిక పాఠశాలలో నూతన సర్పంచ్‌కు ఘన స్వాగతం
- కామారెడ్డి

అన్నారం గ్రామ ప్రాథమిక పాఠశాలలో నూతన సర్పంచ్‌కు ఘన స్వాగతం

కామారెడ్డి,06 జనవరి, ( పున్నమి ప్రతినిధి) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం, అన్నారం గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల బృందం అంతా కలిసి గ్రామ నూతన సర్పంచ్ లతా శ్రీనివా స్‌ను, ఉపసర్పంచ్ దయానంద్‌ను, పాలక వర్గాన్ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం గ్రామ విద్యా, పరిపాలనా వర్గాల మధ్య ఐక్యతను మరిం త బలోపేతం చేసేలా నిర్వహించబడింది. నూతన సర్పంచ్ లతా శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రామ వి ద్యార్థులు విద్యా అభివృద్ధి కోసం పాఠశాల అధికా రులతో కలిసి పనిచేస్తామన్నారు. అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఉ పసర్పంచ్ దయానంద్ గ్రామ పరిపాలనలో విద్యా సంస్థల సహకారం కీలకమని పేర్కొన్నారు

కామారెడ్డి,06 జనవరి, ( పున్నమి ప్రతినిధి) :

కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం, అన్నారం గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల బృందం అంతా కలిసి గ్రామ నూతన సర్పంచ్ లతా శ్రీనివా స్‌ను, ఉపసర్పంచ్ దయానంద్‌ను, పాలక వర్గాన్ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం గ్రామ విద్యా, పరిపాలనా వర్గాల మధ్య ఐక్యతను మరిం త బలోపేతం చేసేలా నిర్వహించబడింది. నూతన సర్పంచ్ లతా శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రామ వి ద్యార్థులు విద్యా అభివృద్ధి కోసం పాఠశాల అధికా రులతో కలిసి పనిచేస్తామన్నారు. అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఉ పసర్పంచ్ దయానంద్ గ్రామ పరిపాలనలో విద్యా సంస్థల సహకారం కీలకమని పేర్కొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.