Tuesday, 31 March 2026
  • Home  
  • మయూర్ జ్యువెల్లర్స్‌లో క్రిస్మస్ స్పెషల్ ఆఫర్లు
- ఆంధ్రప్రదేశ్

మయూర్ జ్యువెల్లర్స్‌లో క్రిస్మస్ స్పెషల్ ఆఫర్లు

విజయవాడ — పున్నమి ప్రతినిధి Mayur Jewellers లో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆభరణాల కొనుగోలుపై ఆకర్షణీయమైన ఆఫర్లు కొనసాగుతాయని పేర్కొన్నారు. 2001 నుండి విశ్వసనీయ సేవలతో వినియోగదారుల ఆదరణ పొందిన మయూర్ జ్యువెల్లర్స్‌లో ఈ ఆఫర్లు జనవరి 5, 2026 వరకు కొనసాగుతాయని తెలిపారు. పండుగ కొనుగోళ్లకు ఇది మంచి అవకాశమని చెప్పారు.

విజయవాడ — పున్నమి ప్రతినిధి

Mayur Jewellers లో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆభరణాల కొనుగోలుపై ఆకర్షణీయమైన ఆఫర్లు కొనసాగుతాయని పేర్కొన్నారు. 2001 నుండి విశ్వసనీయ సేవలతో వినియోగదారుల ఆదరణ పొందిన మయూర్ జ్యువెల్లర్స్‌లో ఈ ఆఫర్లు జనవరి 5, 2026 వరకు కొనసాగుతాయని తెలిపారు. పండుగ కొనుగోళ్లకు ఇది మంచి అవకాశమని చెప్పారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.