Friday, 27 March 2026
  • Home  
  • * గొర్లకు మేకలకు నట్టల నివారణ మందు పంపిణీ చేసిన..సర్పంచ్ విజయలక్ష్మి లింగస్వామి *
- యాదాద్రి భువనగిరి

* గొర్లకు మేకలకు నట్టల నివారణ మందు పంపిణీ చేసిన..సర్పంచ్ విజయలక్ష్మి లింగస్వామి *

పున్నమి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 23 : జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో పశు వైద్య అధికారి డాక్టర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి గొర్లకు, మేకలకు నట్టల నివారణ మందు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొండ్రెడ్డి నరసింహ,అందె యాదయ్య, పల్లె గోపాల్ రెడ్డి, ఎండి రహీం షరీఫ్, గునిగంటి రాజు గౌడ్, కడారి శంకరయ్య, అబ్బు, సాదిక్, ఎడ్ల నరసింహ, రాములు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.