Tuesday, 24 March 2026
  • Home  
  • ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన : కలెక్టర్
- తెలంగాణ

ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన : కలెక్టర్

నకిరేకల్ :డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) నల్గొండ జిల్లా కనగల్ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పలు ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంపీడీవో కార్యాలయంలో ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలు పెండింగ్ దరఖాస్తుల పై సమీక్షించారు. ధృవపత్రాల జారికై ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లను త్వరగా పూర్తి చేయాలని, బిల్లులను వెంటనే చెల్లించాలని సూచించారు.

నకిరేకల్ :డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి )
నల్గొండ జిల్లా కనగల్ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పలు ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంపీడీవో కార్యాలయంలో ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలు పెండింగ్ దరఖాస్తుల పై సమీక్షించారు. ధృవపత్రాల జారికై ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లను త్వరగా పూర్తి చేయాలని, బిల్లులను వెంటనే చెల్లించాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.