Thursday, 12 February 2026
  • Home  
  • భారత్‌తో వన్డే సిరీస్‌కు దూరంగా ఉండనున్న కేన్ విలియమ్సన్
- జాతీయ అంతర్జాతీయ

భారత్‌తో వన్డే సిరీస్‌కు దూరంగా ఉండనున్న కేన్ విలియమ్సన్

— పున్నమి ప్రతినిధి వచ్చే ఏడాది జనవరిలో న్యూజిలాండ్ పురుషుల క్రికెట్ జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో భాగంగా మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌లు జరగనున్నాయి. అయితే టీమిండియాతో జరిగే వన్డే సిరీస్‌కు న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ కేన్ విలియమ్సన్ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు నివేదికలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా, 2026 టీ20 ప్రపంచకప్‌తో పాటు న్యూజిలాండ్‌లో జరగనున్న టీ20 సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది.

— పున్నమి ప్రతినిధి

వచ్చే ఏడాది జనవరిలో న్యూజిలాండ్ పురుషుల క్రికెట్ జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో భాగంగా మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌లు జరగనున్నాయి. అయితే టీమిండియాతో జరిగే వన్డే సిరీస్‌కు న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ కేన్ విలియమ్సన్ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు నివేదికలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా, 2026 టీ20 ప్రపంచకప్‌తో పాటు న్యూజిలాండ్‌లో జరగనున్న టీ20 సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.