Thursday, 26 March 2026
  • Home  
  • ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వి.ఎం. బంజర గ్రామపంచాయతీ 6వ వార్డు సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికైన మడకం స్వప్నప్రియ:
- ఖమ్మం

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వి.ఎం. బంజర గ్రామపంచాయతీ 6వ వార్డు సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికైన మడకం స్వప్నప్రియ:

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వి.ఎం. బంజర గ్రామపంచాయ ఖమ్మం డిసెంబర్ (పున్నమి ప్రతి నిధి) ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వి ఎం బంజర గ్రామపంచాయతీ 6వ వార్డు సభ్యురాలిగా భారతీయ జనతా పార్టీ బూత్ అధ్యక్షురాలు శ్రీమతి మడకం స్వప్నప్రియ (W/O పేర్ల మహేష్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ ప్రజలందరి సంపూర్ణ మద్దతుతో ఆమెకు వచ్చిన ఈ విజయంపై స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. ప్రజాసేవే ధ్యేయంగా పనిచేస్తానని స్వప్నప్రియ తెలిపారు. రాష్ట్ర నాయకులు ఈవి రమేష్ పెనుబల్లి మండల అధ్యక్షులు బొర్రా నరసింహ రావు, జిల్లా నాయకులు పడిగల మధు ఇతర బీజేపీ నాయకులు హర్షము వ్యక్తం చేశారు.

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వి.ఎం. బంజర గ్రామపంచాయ
ఖమ్మం డిసెంబర్
(పున్నమి ప్రతి నిధి)

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వి ఎం బంజర గ్రామపంచాయతీ 6వ వార్డు సభ్యురాలిగా భారతీయ జనతా పార్టీ బూత్ అధ్యక్షురాలు శ్రీమతి మడకం స్వప్నప్రియ (W/O పేర్ల మహేష్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ ప్రజలందరి సంపూర్ణ మద్దతుతో ఆమెకు వచ్చిన ఈ విజయంపై స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. ప్రజాసేవే ధ్యేయంగా పనిచేస్తానని స్వప్నప్రియ తెలిపారు.
రాష్ట్ర నాయకులు ఈవి రమేష్
పెనుబల్లి మండల అధ్యక్షులు బొర్రా నరసింహ రావు, జిల్లా నాయకులు పడిగల మధు ఇతర బీజేపీ నాయకులు హర్షము వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.