అన్నమయ్య జిల్లా శాకం వారి పల్లి వాల్మీకిపురం మండలంలోని ఎంపీపీ స్కూల్లో వైభవంగా ఉపాధ్యాయుల తల్లిదండ్రుల సమావేశం జరిగినది.ఉపాధ్యాయుల తల్లిదండ్రుల సంభాషణానంతరం విద్యార్థులకు తల్లిదండ్రులకు మధ్యాహ్న భోజనాన్ని అందించడం జరిగినది.ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి అయినవోలు కృష్ణవేణి గారిని ,
సహాయఉపాధ్యాయులు జి మోహన్ నాయుడు గార్లను తల్లిదండ్రులు అభినందించారు.

- ఎన్ టి ఆర్ జిల్లా
అన్నమయ్య జిల్లా శాకం వారి పల్లిలోని MPPS లో ఘనంగా నిర్వహించిన PTM
అన్నమయ్య జిల్లా శాకం వారి పల్లి వాల్మీకిపురం మండలంలోని ఎంపీపీ స్కూల్లో వైభవంగా ఉపాధ్యాయుల తల్లిదండ్రుల సమావేశం జరిగినది.ఉపాధ్యాయుల తల్లిదండ్రుల సంభాషణానంతరం విద్యార్థులకు తల్లిదండ్రులకు మధ్యాహ్న భోజనాన్ని అందించడం జరిగినది.ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి అయినవోలు కృష్ణవేణి గారిని , సహాయఉపాధ్యాయులు జి మోహన్ నాయుడు గార్లను తల్లిదండ్రులు అభినందించారు.

