Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నారాయణపేట

నేడు కున్సి గ్రామంలో నామినేషన్ దాఖలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నేడు కున్సి గ్రామంలో నామినేషన్ దాఖలు

వార్త ముఖ్యాంశాలు

  • క్రిష్ణ మండలం కున్సి గ్రామంలో నేడు వివిధ పార్టీ ల తరుపున సర్పంచుల అభ్యర్థులు గా నామినేషన్ వేయడం జరిగింది.
  • అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నల్లే శ్రీనివాసులు, మరియు బిఆర్ఎస్ పార్టీ తరపున ఎం.సురేష్ ,మ్యకలి మహదేవ్ ,మ్యకలి రామచందర్, మరియు బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గా పిట్టల్ చంద్రశేఖర్ నామినేషన్ సమర్పించడం జరిగింది.

క్రిష్ణ మండలం కున్సి గ్రామంలో నేడు వివిధ పార్టీ ల తరుపున సర్పంచుల అభ్యర్థులు గా నామినేషన్ వేయడం జరిగింది.
అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నల్లే శ్రీనివాసులు, మరియు బిఆర్ఎస్ పార్టీ తరపున ఎం.సురేష్ ,మ్యకలి మహదేవ్ ,మ్యకలి రామచందర్, మరియు బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గా పిట్టల్ చంద్రశేఖర్ నామినేషన్ సమర్పించడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *