వార్త ముఖ్యాంశాలు
- కృష్ణ మండలం కున్సి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా నిర్మించుకున్న ఉప్పరి లక్ష్మీ గారి నూతన గృహప్రవేశ వేడుకకు మంత్రి వాకిటి శ్రీహరి గారి సతీమణి వాకిటి లలితమ్మ హాజరయ్యారు.
- ఈ సందర్భంగా ఉప్పరి లక్ష్మీ గారికి సారీ కిట్ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
- ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ అంజప్ప, నల్లె శ్రీనివాసులు, మాజీ మండల అధ్యక్షుడు రాజప్పగౌడ్, మండల యూత్ అధ్యక్షుడు షేక్ సర్పరాజ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సిద్ధప్ప మాస్టర్, ఖండొడ్డి నారాయణ, కృష్ణ సర్పంచ్ నాగప్ప, ఖండొడ్డి సర్పంచ్ వెంకటేష్, అమర్, ఎస్సీ సెల్ వైస్…
కృష్ణ మండలం కున్సి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా నిర్మించుకున్న ఉప్పరి లక్ష్మీ గారి నూతన గృహప్రవేశ వేడుకకు మంత్రి వాకిటి శ్రీహరి గారి సతీమణి వాకిటి లలితమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప్పరి లక్ష్మీ గారికి సారీ కిట్ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ అంజప్ప, నల్లె శ్రీనివాసులు, మాజీ మండల అధ్యక్షుడు రాజప్పగౌడ్, మండల యూత్ అధ్యక్షుడు షేక్ సర్పరాజ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సిద్ధప్ప మాస్టర్, ఖండొడ్డి నారాయణ, కృష్ణ సర్పంచ్ నాగప్ప, ఖండొడ్డి సర్పంచ్ వెంకటేష్, అమర్, ఎస్సీ సెల్ వైస్ మండల ప్రెసిడెంట్ జేగ్లి చంద్రశేఖర్, వార్డు సభ్యుడు వివేకానందతో పాటు కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్