ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ మరియు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ వేగం పెంచుకుంటోంది. ఫిబ్రవరి నెలాఖరుకే రిజర్వేషన్ల పనిని పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రిజర్వేషన్ల ప్రక్రియ నిర్ణీత గడువులో పూర్తవుతే, మార్చి నెలలో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుందని సమాచారం. తదనంతరం ఏప్రిల్ మొదటి వారంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ప్రకటించే అవకాశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యలో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వేడి మరింతగా పెరిగే అవకాశముంది.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు చేరువ—మార్చిలో నోటిఫికేషన్ అవకాశం