Thursday, 12 February 2026
  • Home  
  • * అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమాలలో పాల్గొన్న సబితా ఇంద్రారెడ్డి *
- రంగారెడ్డి

* అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమాలలో పాల్గొన్న సబితా ఇంద్రారెడ్డి *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) నవంబర్ 22 : మహేశ్వరం మండల పరిధిలోని రామచంద్రగూడలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అంగోత్ రాజు నాయక్ సోదరుడు మోతిలాల్ నాయక్ నిర్వహించిన శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం..మరియు కందుకూరు మండల కేంద్రంలోని టంకరి రాంరెడ్డి గార్డెన్ లో “ఎక్స్ రోడ్డు” సన్నిధానం గురు స్వామి రామకృష్ణ చారి గారి 18 వ మెట్టు శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు .సబితా ఇంద్రారెడ్డి అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమాలలో పాల్గొన్న సబితా ఇంద్రా రెడ్డికి స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు శాలువాలు మెమొంటోలతో సత్కరించిన అయ్యప్ప స్వాములు బృందం..ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.